బాలీవుడ్ డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ తెలుగువాళ్ళకు సుపరిచితుడే! పలు హిందీ, మరాఠీ చిత్రాలను డైరెక్ట్ చేసిన ఆయన పదిహేనేళ్ళ క్రితం గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’ మూవీతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి అడపా దడపా తెలుగు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. చిత్రం ఏమంటే ఆయన హిందీలో డైరెక్ట్ చేసిన కొన�
గత వారంలో తెలుగులో విడుదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దంత సందడి చేయలేకపోయింది. బంజారా చిత్రం ‘సేవాదాస్’, ఆంగ్ల అనువాద చిత్రం ‘మోర్బియస్’ కూడా లాస్ట్ ఫ్రైడే విడుదలయ్యాయి. అయితే గత వారం కూడా థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ సందడే కనిపించింది. ఇప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గడంతో ‘ట
యువ కథానాయకుడు అదిత్ అరుణ్ తన పేరును ఇటీవలే త్రిగుణ్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్జీవీ ‘కొండా’ తో పాటు పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘కథ కంచికి మనం ఇంటికి’. ఈ హారర్ కామెడీ మూవీలో పూజిత పొన్నాడ అతనితో జోడీ కడుతోంది. మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో ఈ సినిమా �