కిరణ్ అబ్బవరం దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ‘క’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ దఫా హిట్టు కొట్టి తీరాలనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో కాసింత…
హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “క”. సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ ‘క’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొన్నాడు. ఈ సారి రొటీన్ మాస్ కథలు కాకుండా సాలిడ్ సబ్జెక్టుతో వస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మంచి ఫీడ్ బ్యాక్ దక్కించుకుంది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ నెలకొంది.…
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా క చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఎలా ఉందొ సారి చూద్దాం రండి..? టీజర్ …