కేట్ మోస్ టాటూ పాఠాలు నేర్చుకుంటోంది. 1990లలో ఈ సూపర్ మోడల్ ఫ్యాషన్ కి మారుపేరుగా ఉండేది. ఆమె పేరు మీద జరిగే ఫ్యాషన్ షోస్ అదిరిపోయేవి. ఆమె పేరున చెలామణి అయ్యే క్లోతింగ్ రేంజ్ భారీ రేటుకు అమ్ముడుపోయేది. ఫోర్బ్స్ లిస్టులో కూడా కేట్ మోస్ అత్యధిక ఆదాయం గల రెండవ వ్యక్తిగా స్తతా చాటింది!2005 తరువాత నుంచీ డ్రగ్స్ సంబంధమైన ఆరోపణలు ఎదుర్కొని 2012లో ఎట్టకేలకు అన్ని కేసుల్లోంచి బయటపడ్డ కేట్ మోస్ ప్రస్తుతం…