తల అజిత్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘తునివు’. బోణీ కపూర్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నస్ హైప్ ని మరింత పెంచుతూ ‘తునివు’ సినిమా నుంచి రీసెంట్ గా ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ బయటకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఘిబ్రాన్ ట్యూన్ ని, అనిరుద్ వాయిస్ కలిసి ‘చిల్లా చిల్లా’ సాంగ్ ని సూపర్ హిట్ చేశాయి. ఇప్పుడు ఈ మూవీ…