Karuna Kumar : ‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ ఆలోచింపజేస్తుందని డైరెక్టర్ కరుణ కుమార్ అన్నారు. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తీయగా.. తాజాగా దీన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ.. నిజమైన ఘటనలు, వ్యక్తులకు సంబంధించిన విషయాలను…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. Q : మట్కా కథకి ఆద్యం ఎక్కడ పడింది ? A – మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ లో…
మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్, వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ ‘మట్కా’ గ్రిప్పింగ్ ట్రైలర్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్…
Matka Trailer: మెగా ఫ్యామిలీలో ప్రయోగాత్మక సినిమాలతో జనాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు ఇలాంటి స్టోరి మనం ఇంతకు ముందెప్పుడూ చూడలేదే అనేంత కొత్త కాన్సెప్ట్‌తో వస్తుంటాడు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఆడియెన్స్‌కు మాత్రం వరుణ్ తేజ్ సినిమాలు మాత్రం సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంటాయి. ముకుంద సినిమాతో తెరంగేట్రం చేశాడు వరుణ్ తేజ్. తొలి సినిమాకే పొలిటికల్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం “మట్కా” కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల , రాజని తల్లూరి నిర్మాణంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లలో రూపొందించబడింది. ఈ చిత్రం, సాధారణ వ్యక్తి ఒక మట్కా కింగ్ గా ఎదుగుదల పొందడం గురించి ఉంటుంది. టీజర్‌లో ప్రదర్శించిన పాత్ర ముఖ్యంగా, జైలులో ఉన్నప్పుడు జైలర్…
Varun Tej Pan India Movie Matka Final Schedule Underway In RFC: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మట్కా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తొలి పాన్ ఇండియా చిత్రం మట్కా షూటింగ్ లో నిమగ్నమై ఉన్నాడు. రిలీజ్ కు ముందే ఈ సినిమా ఇది అనేక సంచలనాలు సృష్టిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై కరుణ కుమార్ దర్శకత్వంలో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే, ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా ఆడియో హక్కులను 3.6 కోట్ల రూపాయలకు…
Varun Tej Matka First Look Release : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Varun Tej Pan India Movie Matka Regular Shoot From December: మెగా హీరో వరుణ్ తేజ్ కొద్దిరోజుల క్రితం తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకుని ఇంకా నెలరోజులు కూడా పూర్తికాకముందే వరుణ్ తేజ్ సినిమాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ మట్కా సినిమా…