Allari Naresh : అల్లరి నరేశ్ కు అప్పట్లో మంచి మార్కెట్ ఉండేది. కానీ కామెడీ సినిమాలు తగ్గించి సీరియస్ సినిమాలు మొదలెట్టినప్పటి నుంచే ఆయనకు డిమాండ్ తగ్గిపోయింది. ఎంచుకుంటున్న కథలు హిట్ కాకపోవడం ఆయన మార్కెట్ ను దెబ్బ తీసింది. ఇలాంటి టైమ్ లో ఆయన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నారు. అది కూడా పాములకు భయపడి. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు కార్తికేయ. నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో…
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఓ సినిమాని మెచ్చుకుంటాడు అంటే అందులో ఏదో ఉందని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది వరకు రాజమౌళి ఓ దర్శకుడిని మెచ్చుకోవడమే కాకుండా సినిమా విడుదలకు ముందే ఓ లేఖను కూడా రాసిచ్చాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. కార్తికేయ సినిమా డైరెక్టర్ ‘చందూ మొండేటి; . తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందు మొండేటి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. Also Read: kazakhstan: భార్యను కొట్టి చంపిన కజకిస్థాన్ మాజీ…