Solluda Siva Song Relesaed: కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ‘బెదురు లంక 2012’ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించగా సి. యువరాజ్ సమర్పకులుగా వ్యవరిస్తున్నారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ మొదలు పెట్టిన క్రమంలో ఈ రోజు సినిమాలో రెండో…
Karthikeya: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం 'బెదురులంక 2012'. ఇటీవల సినిమా కాన్సెప్ట్, టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి. తాజాగా ప్రీ-లుక్ ని విడుదల చేశారు.
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” ఫిబ్రవరి 24న వెండితెరపైకి రానుంది. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో అజిత్ పోలీసు పాత్రలో కనిపించనున్నాడు. అయితే సినిమా విడుదలకు ముందు అజిత్ కుమార్ తన తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాడు. వారి రివ్యూ ఏంటి ? వాళ్ళు ఎలా స్పందించారు ? అన్న విషయాన్ని ‘వాలిమై’ దర్శకుడు హెచ్ వినోద్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను.…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ “వలీమై” ఫిబ్రవరి 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించారు. బోనీకపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, యామీ గౌతమ్, బాణి, సుమిత్ర, అచ్యుంత్ కుమార్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం…