అశోక్ సెల్వన్ హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ సబా నాయగన్..ఈ మూవీలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరితో పాటు మేఘా ఆకాష్ మరియు కార్తిక మురళీధరన్ హీరోయిన్లు గా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్‌లో 22 న థియేటర్ల లో రిలీజై మంచి వసూళ్లను రాబట్టింది.సబా నాయగన్ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా బుధవారం ఓటీటీలో రిలీజైంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ…
Karthika ఈ ఏడాది చాలమనది సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్, వరుణ్ తేజ్, కోలీవుడ్ హీరో అశోక్ సెల్వన్ ఇలా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలు ఎక్కారు. ఇక తాజాగా ఈ ఏడాది మరో హీరోయిన్ పెళ్లిపీటలు ఎక్కుతుంది. ఆమె కార్తీక.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి సరసన అధిక చిత్రాల్లో నటించి రాధ స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది..అలాగే రాధ కుమార్తె కార్తీక నైర్ కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య సరసన జోష్ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో ఈ భామ బిగ్గెస్ట్…
అలనాటి అందాల హీరోయిన్ రాధ కూతురే ‘కార్తీక నాయర్’.. 17 ఏళ్లకే ‘జోష్’ చిత్రం ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళంలో ‘కో’ ( తెలుగులో రంగం) సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో యూత్‌లో కార్తీకకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆతరువాత మలయాళ, కన్నడ ఇండస్ట్రీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆతర్వాత కార్తీకకు ఆఫర్లు…