గతంలో కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో వందల పాటలను పాడారు.. అంతేకాదు తమిళ్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇండస్ట్రీలో పెద్ద తుఫాన్ ను సృష్టించింది.. తాజాగా మరోసారి సంచలనంగా మారింది..…