Home
Karthi
Karthi News
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Karthi30: తమిళ స్టార్ హీరో కార్తి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘సర్దార్ 2’, ‘మార్షల్’, అలాగే ‘కార్తి30’ పేరుతో రూపొందుతున్న సినిమా కూడా ఉంది. ఈ నేపథ్యంలో కార్తి షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. పీరియడ్ డ్రామా ‘మార్షల్’ పూర్తికాకముందే, ‘కార్తి30’ షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ముందుగా ‘కార్తి30’కి గ్రీన్ సిగ్నల్? ప్రస్తుతం కార్తి, ‘మ్యాడ్’ ఫేమ్ దర్శకుడు కళ్యాణ్… -
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు కోలీవుడ్‌లో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్గా మేకర్స్ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్గా ముందుగా స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకునేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్… -
Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త సినిమా!
Karthi New Movie: విభిన్నమైన కథలను ఎంచుకని దూసుకెళ్తున్న హీరో కార్తి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు మోహన్ రాజాతో తొలిసారి కార్తి చేతులు కలిపారు. ఈ మూవీకి సైన్ చేసినట్టు ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. దీనిని పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.… -
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ నుంచి మేకర్స్ తాజాగా అదిరిపోయే టీజర్‌ను విడుదల చేశారు. కార్తీ హీరోగా, పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ పార్ట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు సీక్వెల్‌తో మరింత భారీ స్థాయిలో బాక్సాఫీస్‌పై దండెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఈ టీజర్ ఆద్యంతం హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఊహకందని ట్విస్టులతో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. “ఇద్దరు… -
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
Multi Heroine Trend: ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, బలమైన కథ.. ఇదే సక్సెస్ ఫార్ములాగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత ఒక్కో చిత్రంలో ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు, ఐదుగురు హీరోయిన్లు కనిపించడం కొత్త ట్రెండ్‌గా మారింది. అయితే ఇది నిజంగా కథ డిమాండ్ కోసమా? లేక పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనుసరిస్తున్న… -
Karthi: కార్తి బర్త్‌డే ట్రీట్.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’ చిత్రాలతో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో కార్తి (Karthi) నేడు (మే 25) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కార్తికి బర్త్‌డే విషెస్ చెప్తూ ఒక అదిరిపోయే అఫీషియల్ అనౌన్స్మెంట్ (Introduction) చేశారు. కార్తి సరసన మోస్ట్ హాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి… -
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, నటుడు – దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) ఎన్నో అడంకుల మధ్య నిన్న (మే 15, శుక్రవారం) థియేటర్లలోకి వచ్చి బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చెన్నైలోని ఒక థియేటర్లో డైరెక్టర్ ఆర్జే బాలాజీ భావోద్వేగానికి లోనై, హీరోయిన్ త్రిషను హగ్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దాదాపు రూ.… -
Venky – Anil : అనిల్ రావిపూడి సినిమా ఫహద్ అవుట్.. తమిళ్ స్టార్ హీరో ఇన్
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఒక కీలకమైన ‘బావమరిది’ పాత్ర కోసం మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం ఫహద్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహద్ కు కథ కూడా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు. Also Read : Prabhas… -
Karthi ‘హిట్-4’పై కీలక అప్డేట్..!
టాలీవుడ్లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘హిట్’ (HIT) ఫ్రాంచైజీ నుండి మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. విశ్వక్ సేన్, అడివి శేష్, నాని వంటి స్టార్ హీరోలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను, ఇప్పుడు ‘హిట్-4’ పనుల్లో బిజీ అయ్యారు. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read : Rohit Shetty: ముంబయిలో కాల్పుల… -
Anil Ravipudi : హీరోయిన్ విషయంలో అనిల్ రావిపుడిని హెచ్చరిస్తున్న నెటిజన్లు ..
ప్రస్తుతం టాలీవుడ్లో అనిల్ రావిపూడి పేరు మారుమోగిపోతోంది. మొన్న సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో తీసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తన సత్తా చాటారు. సంక్రాంతి సీజన్ అంటే చాలు అనిల్ రావిపూడికి తిరుగులేదని మరోసారి ప్రూవ్ అయ్యింది. దీంతో తాజాగా తన తదుపరి సినిమా గురించి అనిల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. Also Read : Jyothi Rai-Anil Ravipudi :…
తాజావార్తలు
-
Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!