Home
Karnataka
Karnataka News
-
ఆ ప్రతిపాదనను తిరస్కరించిన యడియూరప్ప.. వద్దే వద్దు..!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుని.. సీఎం యడియూరప్ప కాస్త మాజీ సీఎం అయిపోయారు.. ఇక, ఆయన కుమారుడికి డిప్యూటీ సీఎం లేదా కేబినెట్లో చోటు దక్కుతుందని భావించినా.. అది కూడా సాధ్యపడలేదు.. అయితే, కర్ణాటక ప్రభుత్వం తాజాగా యడియూరప్పకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం యడియూరప్ప.. కేవలం మాజీ ముఖ్యమంత్రికి ఉండే సదుపాయాలు, భద్రత మాత్రమే… -
మళ్లీ నైట్ కర్ఫ్యూ: రాత్రి 9 తరువాత అన్నీ బంద్…
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దీంతో పొరుగునున్న రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కర్ణాటక రాష్ట్రం కరోనాను కట్టడి చేసే క్రమంలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమయింది. రాత్రిసమయంలో కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర్ విభాగాలకు నైట్ కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే… -
యడియూరప్ప కొత్త పార్టీ పెడతారా ..?
-
బీజేపీ హైకమాండ్ ఊహించని షాక్..! యడియూరప్ప శకం ముగిసినట్టేనా..?
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప శకం ముగిసినట్టేనా? అనే చర్చ మొదలైంది… ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.. ఎందుకంటే.. తన కుమారుడు విజయేంద్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలని, లేదంటే మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు అప్పగించాలని అనేక ప్రయత్నాలు చేశారు.. కానీ, ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది మంత్రుల్లో తన కొడుకు కూడా ఒక్కడిగా ఉంటాడని ఊహించుకున్న… -
కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ… ఎంతమందికి అవకాశమంటే…
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఇటీవలే బసవరాజు బొమ్మై బాధ్యతలు చేపట్టారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాక, హోంశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు నిర్వహించిన బసవరాజు బొమ్మైకి అవకాశం లభించింది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తన మంత్రివర్గ విస్తరణపై దృష్టిసారించారు. మంత్రి వర్గంలో భారీ మార్పులు ఉండబోతున్నాయని సమాచారం. ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి అనే విషయంపై ఇప్పటికే భారీ కసరత్తులు నిర్వహించారు. మంగళవారం రోజున సీఎం బసవరాజు ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసి… -
మూడో వేవ్‌పై టాస్క్ ఫోర్స్ కమిటీ కీలక సూచన: పాజిటివిటి 2శాతం దాటితే…
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కరోనా కేసుతు, ఉధృతి తదితర విషయాలపై కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులను, తీవ్రతను పరిశీలించిన కమిటీ కీలక సూచనలు చేసింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, థర్డ్‌వేవ్ ప్రభావం పొంచిఉన్న దృష్ట్యా పాజిటివిటి 2శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై దృష్టిసారించాలని సూచించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు… -
తమిళనాడు బాటలో కర్ణాటక కూడా…బెంగళూరుకు వెళ్లాలంటే…
తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ రాష్ట్రానికి వచ్చే వారు తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని షరతులు విధించింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ సర్టిఫికెట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తామని సర్కార్ ఖచ్చింతంగా చెప్పింది. కేరళ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, తమిళనాడు బాటలో ఇప్పుడు కర్ణాటక కూడా పయనిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరుకు కేరళ, మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా… -
ఇంజనీర్ బన్‌గయా చాయ్‌వాలా…
ఒకప్పుడు చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుండేది. కానీ, ఇప్పుడు డిగ్రీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా క్లర్క్ జాబ్‌కోసం ట్రై చెయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత నిరుద్యోగం అనె లెక్కన మారిపోయింది. చదువుకున్న చదువు అక్కరకు రాకపోతే నచ్చిన వచ్చిన పనులు చేసుకుంటూ నాలుగు రూకలు సంపాదించి కుటుంబాన్ని నడుపుతున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అమీర్ సోహైల్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ… -
కర్ణాటక సీఎంగా బొమ్మై ప్రమాణం.. ఆ జాబితాలో చోటు..
కర్ణాటక నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు.. బెంగుళూరులోని రాజ్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించగా.. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. బొమ్మైతో ప్రమాణం చేయించారు. ఈ సమావేశానికి కేంద్ర ప్రతినిధులతో పాటు మాజీ సీఎం యడ్యూరప్ప, ఇతర నేతలు హాజరయ్యారు. కర్ణాటక 23వ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక, సీఎంలైన తండ్రి-కొడుకుల జాబితాలో చేరిపోయారు బొమ్మై.. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడే ఈ బసవరాజు బొమ్మై. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన… -
లైవ్ : కర్ణాటక కొత్త సీఎం ఈయనే…!
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
-
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?