D 56: హీరో ధనుష్.. ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ కోలీవుడ్ స్టార్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయమే. హీరో ధనుష్ కేవలం తన నటనతో పాటు దర్శకత్వంతో కూడా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలతో, పాత సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్ స్క్రిప్ట్ ఉండే కథాంశాలతో కొనసాగిస్తున్న ధనుష్.. దక్షిణ భారతంతో…
ధనుష్ హీరోగా నటించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం ‘కర్ణన్’. ఈ ఏడాది ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రంపై ప్రశంసలు ఇంకా ఆగట్లేదు. అలాగే అవార్డులు కూడా రావడం ఆగడం లేదు. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న “కర్ణన్” చిత్రం తాజాగా బెంగుళూరులో జరిగిన ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ భారతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. ఇది నాలుగో ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్. ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్…
ఈ యేడాది ఏప్రిల్ లో విడుదలైన ‘కర్ణన్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం పొందింది. ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించారు. ఈ సినిమా ‘న్యూ జనరేషన్స్ – ఇండిపెండెంట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాంక్‌ఫర్ట్’కు ఎంపికైంది. నవంబర్ 12, 13, 14 తేదీలలో ఈ చిత్రోత్సవం జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో జరుగబోతోంది. ప్రస్తుతం ‘కర్ణన్’ మూవీ అమెజాన్ ప్రైమ్…
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఇది. హీరోయిన్ గా అనన్య పాండే ఈ సినిమాలో నటించనుందని సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి రీమేక్ సినిమానే చేయనున్నాడని తెలుస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ‘కర్ణన్’ సినిమాని శ్రీనివాస్ త్వరలో తెలుగులో రీమేక్…
ధనుష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ ‘జగమే తంతిరమ్’ను వైనాట్ స్టూడియో జూన్ 18న తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో విడుదల చేయబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో యస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ధనుష్ కి జోడీగా ఐశ్వర్యాలక్ష్మి నటించింది. ఈ గ్యాంగ్ స్టర్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. ఇందులో ధనష్ ఓ పాట కూడా పాడటం విశేషం.…
ధనుష్ హీరోగా నటించిన ‘కర్ణన్’ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేశ్ దక్కించుకున్నారు. ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా కోవిడ్ నిబంధనల ప్రకారం థియేటర్లలో ప్రదర్శించినా అద్భుతమైన విజయాన్ని సాధించటం విశేషం. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రంలో ధనుష్ సరసన రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించారు. లాల్, నటరాజసుబ్రహ్మణ్యం, యోగిబాబు, లక్ష్మీప్రియ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. వి…