బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఇయర్స్ కంప్లీటయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది బెబో. రెఫ్యూజీ అనే మూవీతో తెరంగేట్రం చేసింది కరీనా. ఈ 25 ఏళ్లల్లో స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. కెరీర్ స్టార్టింగ్‌లో అక్క కరిష్మాతో పోల్చి చూస్తూ ఆమె నటనకు వంకలు పెట్టిన ప్రేక్షకులు ఆ తర్వాత కరీనా స్ట్రిప్ట్ సెలక్షన్, యాక్టింగ్‍కు ఫిదా అయిపోయారు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త బొద్దుగా కనిపించిన కరీనా.. ఫిట్ నెస్‌పై…