Karishma Kapoor : బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఎమోషనల్ అయ్యారు. తన మాజీ భర్త సంజయ్ కపూర్ వారం రోజుల క్రితం లండన్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలోని దయానంద్ ముక్తిథామ్ లో నిర్వహించారు. ఇందులో కొడుకుతో పాటు పాల్గొన్న కరిష్మా.. తన మాజీ భర్త శవాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను తన కొడుకు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫటోలు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్…