చిత్ర పరిశ్రమలో కొద్దిగా ఫేమ్ తెచ్చుకున్నా, వివాదాల్లో చిక్కుకున్న సెలబ్రిటీలను మీడియా నీడలా ఫాలో అవుతూనే ఉంటుంది. వారు బయటికి వచ్చినా, ఇంట్లో కనిపించినా తమ కెమెరాలకు పనిచెప్తూనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు స్టార్లు మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఇదే.. తమకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందని, తాము కూడా మనుషులమేనని చాలామంది బాహాటంగానే మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ తేజస్విని ప్రకాష్ కూడా ప్రస్తుతం ఫొటోగ్రాఫర్లపై…