ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిట్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో, స్టార్ గెస్ట్‌లతో హైలైట్ అవుతూ ఉంటుంది. సినీ, క్రికెట్, టెలివిజన్ ప్రపంచానికి చెందిన అనేక మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు భారత క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ షో లో కనిపించలేదు. దీనికి గల కారణాన్ని కరణ్ తాజాగా బయటపెట్టారు. ఇటీవల భారత టెన్నిస్…
బాలీవుడ్‌లో స్నేహాలు, బంధుప్రీతి ఎంత వరకు వాస్తవం? అనే విషయంపై తాజాగా.. అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్స్ అధినేతగా ఆయన అనుభవంతో ఎలాంటి బంధాలైన ఇండస్ట్రీలో డబ్బు, అవకాశాల కోసం మాత్రమే అవుతాయని చెప్పారు. అలాగే ఆయన, కొందరు నట వారసులను ప్రోత్సహించడం కంటే, గ్రూపుల మీద ఆధారపడి స్నేహాన్ని చూపించడం జరుగుతుందని చెప్పారు. Also Read : Bakasura Restaurant : 250 మిలియన్ల మైలురాయిని చేరుకున్న.. ‘బకాసుర్…