Karan Johar : బాలీవుడ్‌లో స్నేహాలు పార్టీల వరకే.. ఆపదొస్తే ఎవ్వరు రారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో స్నేహాలు, బంధుప్రీతి ఎంత వరకు వాస్తవం? అనే విషయంపై తాజాగా.. అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్స్ అధినేతగా ఆయన అనుభవంతో ఎలాంటి బంధాలైన ఇండస్ట్రీలో డబ్బు, అవకాశాల కోసం మాత్రమే అవుతాయని చెప్పారు. అలాగే ఆయన, కొందరు నట వారసులను ప్రోత్సహించడం కంటే, గ్రూపుల మీద ఆధారపడి స్నేహాన్ని చూపించడం జరుగుతుందని చెప్పారు.
Also Read : Bakasura Restaurant : 250 మిలియన్ల మైలురాయిని చేరుకున్న.. ‘బకాసుర్ రెస్టారెంట్’
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
అలాగే ‘నటులు ఎప్పుడూ నిర్మాతలతో నష్టాలను పంచుకునేందుకు ఆసక్తి చూపరు. ప్రధానంగా డబ్బు, పారితోషికాల విషయంలో మాత్రమే వారు ఆసక్తి చూపుతారు. నా గత రెండు సినిమాలు సరిగా ఆడలేదు, ‘మీ డబ్బును తిరిగి ఇస్తా’ అని ఏ నటుడు చెప్పలేదు. ఎవరూ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు, కానీ కావల్సినంత తీసుకుంటారు. నా జీవితంలో స్నేహితులు ఎప్పుడూ సహాయం చేయలేదు . అందరూ వ్యాపారం కోసం మాత్రమే ఉంటారు. నేను కూడా వ్యాపారం కోసం ఇక్కడ ఉన్నాను, దాతృత్వం కోసం కాదు!” అని చెప్పారు. ఆయన మాటల ద్వారా తెలిసింది ఏంటీ అంటే – పరిశ్రమలో ప్రతి సన్నివేశం వెనుక వ్యాపారం, వ్యూహాలు ఉంటాయి, వ్యక్తిగత స్నేహం చాలా అరుదుగా ఉంటుందని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?