బాలీవుడ్ లో కొత్త తరం యాక్టర్ల హవా స్టార్టైంది. అమితాబ్, షారూఖ్, అమీర్ ఖాన్, కపూర్ ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నెపోటిజం అన్నా నెపో కిడ్స్ అన్నా ఎక్కడా ఈ ఒరవడి ఆగట్లేదు. అయితే నేరుగా సిల్వర్ స్రీన్ పైకి రావడానికి తాము యాక్టింగ్ కు సెట్ అవుతామా లేదా భయపడుతున్నట్లున్నారు. అందుకే ఓటీటీ ప్రేక్షకుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అమీర్ ఖాన్ కొడుకు లవ్యాపాతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెడుతుంటే అంతకు…
ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మోడీ ఉల్లాసంగా గడిపారు. ఒక్కొక్కరిని పలకరించి విశేషాలు తెలుసుకున్నారు.
ఢిల్లీలో ప్రధాని మోడీని బాలీవుడ్‌కు చెందిన కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ముంబై నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. బాలీవుడ్ స్టార్లు రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, నీతూ కపూర్, కరిష్మా కపూర్‌లతో సహా కపూర్ కుటుంబ సభ్యులంతా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన వారిలో ఉన్నారు.
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కిడ్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఆలియా భట్ పురిటి నొప్పుల నిమిత్తం ముంబైలోని హెచ్ఎస్ రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు.