Home
Kapil Dev
Kapil Dev News
-
Team India: టీమిండియాకు అరుదైన రోజు.. చరిత్ర సృష్టించి నేటితో 39 ఏళ్లు
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి జట్లలో టీమిండియా ఒకటి. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదు. అటు వన్డే, ఇటు టీ20లలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గానూ నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానంలో కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే 1983లో టీమిండియా పసికూన . ఆ ఏడాది జరిగి వన్డే ప్రపంచకప్‌లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగింది. ఆనాడు టీమిండియాపై ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు వెళ్తే అదే గొప్ప అనే అభిప్రాయంలో క్రికెట్ పండితులు ఉన్నారు. కానీ కపిల్ దేవ్… -
Kapil Dev: సంజూ శాంసన్‌లో అదే మైనస్ పాయింట్
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులో సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపై క్రీడాభిమానుల నుంచి ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైందో అందరికీ తెలిసిందే! కొందరు మాజీలు సైతం అతడ్ని సెలక్ట్ చేయనందుకు పెదవి విరిచారు. అతడో గొప్ప ఆటగాడని, అవకాశాలు ఇస్తేనే సత్తా చాటుకోవడానికి వీలుంటుందని, కానీ ఎందుకు అతడ్ని జట్టులో తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అటు, క్రీడాభిమానులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్లో… -
Kapil Dev: గొప్ప ఆటగాళ్లు అయితే సరిపోదు.. ఆ ఇద్దరిపై హాట్ కామెంట్స్
IPL 2022 సీజన్లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలు తమ ఆట తీరు మార్చుకోవాలని భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ అన్నాడు. పేరుకు పెద్ద ఆటగాళ్లు అయితే సరిపోదని, జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపాడు. అలా చేయకుంటే జట్టు నుంచి తప్పించడం మేలని అభిప్రాయపడ్డాడు. IPL 2022 సీజన్లో ముంబై సారథి రోహిత్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 19.14 సగటుతో 268 పరుగులే… -
IND vs SL: 40 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్
శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా దుమ్ము రేపుతోంది. ఈ టెస్టు ద్వారా టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌తో రోహిత్ 400 అంతర్జాతీయ మ్యాచ్‌ల ఘనతను అందుకున్నాడు, మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసి 40 ఏళ్ల కిందటి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ టీ20 తరహా బ్యాటింగ్‌తో లంక బౌలర్లకు… -
IND Vs SL: కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరో మైలురాయి అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అసలంక వికెట్ తీయడం ద్వారా అశ్విన్ టెస్టుల్లో 435వ వికెట్ అందుకున్నాడు. దీంతో టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున కపిల్‌దేవ్ 434 వికెట్లు తీసి ఇప్పటివరకు రెండో స్థానంలో ఉండగా.. తాజాగా అశ్విన్ రెండో స్థానాన్ని ఆక్రమించడంతో కపిల్‌దేవ్ మూడోస్థానానికి పడిపోయాడు. అగ్రస్థానంలో… -
’83’కి ఎదురు దెబ్బ… ట్రెండింగ్ లో ‘బాయ్ కాట్ 83’
బాలీవుడ్ సెలెబ్రిటీ జంట రణ్వీర్ సింగ్, దీపికా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ’83’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో మొట్ట మొదటి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న కథ ఆధారంగా తెరకెక్కించారు. ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించినప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారతదేశం సాధించిన విజయాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అయితే తాజాగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు… -
కోహ్లీ చేసింది మంచి పని కాదు: కపిల్ దేవ్
నిన్న విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ తో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంతోషంగా లేడు. అయితే ప్రపంచ కప్ కు ముందు కోహ్లీ టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకున్నపుడు… టీ20లతో పాటు టెస్టులు, వన్డేలకు కూడా కెప్టెన్‌గా కోహ్లీనే కొనసాగమని కోరామని, కొన్ని రోజుల కిందట తాను వ్యక్తిగతంగా కోరానని గంగూలీ ప్రకటించాడు. కానీ దాదా కామెంట్స్ కి విరుద్దంగా కోహ్లీ బాంబ్ పేల్చడం… ఇండియన్ క్రికెట్ టీంలో సంచలనంగా… -
’83’ ట్రైలర్: ప్రతి భారతీయుడు తలెత్తుకు తిరిగేలా చేసిన ‘కపిల్ దేవ్’ టీమ్..
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్- దీపికా పదుకొనే జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ’83’. భారత మాజీ క్రికెటర్ 1983 ప్రపంచ కప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అనుకోకుండా బరిలోకి దిగి, ఊహించని విధంగా… -
జడేజా బ్యాటర్ గా మెరుగవుతున్నాడు.. బౌలర్ గా లేదు : కపిల్ దేవ్
భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రస్తుతం ఉన్న క్రికెట్ ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తాకాడు ఇష్టమైన ఆల్-రౌండర్లుగా పేర్కొన్నాడు. నేను ఈ రోజుల్లో క్రికెట్ చూడటానికి మరియు ఆటను ఆస్వాదించడానికి గ్రౌండ్ కు వెళుతున్నాను. అయితే ఆటను నేను మీ దృష్టికోణం నుండి చూడటం లేదు. ఆటను ఆస్వాదించడమే నా పని. అయితే జడేజా బ్యాటర్‌గా చాలా మెరుగుపడ్డాడని, అయితే బంతితో అతని ఫామ్ తగ్గిందని చెప్పాడు. అతను ఆట ప్రారంభించినప్పుడు చాలా… -
హార్దిక్ పాండ్యా ను ఆల్ రౌండర్ అని పిలవవచ్చా..?
భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నా ఆటగాడు హార్దిక్ పాండ్యా ఇప్పుడు వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత వెన్నుముకకు శస్త్ర చికిత్స చేసుకున్న తర్వాత నుండి పాండ్యా ఫిట్నెస్ లో సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే అప్పటి నుండి పాండ్యా అనుకున్న విధంగా బౌలింగ్ అలాగే ఫీల్డింగ్ చేయలేకపోతున్నారు. అయినా ఇప్పటి వరకు అతనికి లభించిన మద్దతు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. తాజాగా భారత మాజీ కెప్టెన్…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!