రిషబ్ శెట్టి కెరీర్ ను కాంతార కు ముందు.. తర్వాతగా లెక్క వేయాలి. ఆ సినిమా రిషబ్ కెరీర్ ను ఓవర్ నైట్ లో మార్చేసింది. కేవలం కన్నడకు మాత్రమే పరిమితమైన రిషబ్ సినీ కెరీర్ ను పాన్ ఇండియా స్థాయికి మార్చేసింది. రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్తర్ వసూళ్లు సాధించింది కాంతార. ముఖ్యంగా కాంతార క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. Also Read…