ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. విడుదలైన 25 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా, హిందీలో ఇప్పటికీ రోజుకు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం దాదాపు 900 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ‘కాంతార చాప్టర్ 1’ వసూళ్లు చూస్తుంటే, ఇది 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే,…
ఈ ఏడాది ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో తప్పకుండా ‘కాంతార’ పేరు ఉంటుంది. కన్నడలో 16 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’ అక్కడ హిట్ అయ్యి, ఇండియా మొత్తం పాకింది. అన్ని ఇండస్ట్రీల్లో కాంతార సినిమా నేవార్ బిఫోర్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఒక చిన్న సినిమా 400 కోట్లు రాబట్టగలదా అని ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయే రేంజులో వసూళ్లు చేసిన కాంతార సినిమా ఇటివలే ఒటీటీలో రిలీజ్ అయ్యింది.…
రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన మాస్టర్ పీస్ ‘కాంతార'(KANTARA). హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ, 16 కోట్లతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లని రాబట్టింది. 2022 బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన కాంతార సినిమా, 50 రోజులు అవుతున్నా మంచి బుకింగ్స్ ని రాబడుతునే ఉంది. ప్రీక్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ రిషబ్ శెట్టి బ్రీత్ టేకింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ సాంగ్ అద్భుతంగా ఉంటుంది.…