పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 దగ్గరపడుతోంది. ప్రతి సంవత్సరం ఆయన అభిమానులు ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రజంట్ ప్రబాస్ వరుస ప్రజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈసారి ఫ్యాన్స్ కోసం బర్త్ డే గిఫ్ట్ గా.. మేకర్స్ ఒక్కో మూవీ నుండి మూడు సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేస్తున్నారట.. Also Read : Ilaiyaraaja : ఇళయరాజా స్టూడియోపై బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం ప్రభాస్ ప్రస్తుతం…
2023లో వచ్చిన ‘కాంతారా’ సినిమా ఎలాంటి బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచిందో చెప్పక్కర్లేదు. ఈ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రకృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, మనిషి అహంకారం వంటి విషయాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కేవలం రూ.16 కోట్ల తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 450 కోట్లకు పైగానే…