Bollywood vs Malayalam Industry: భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ దుల్కర్ సల్మాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు దుల్కర్. హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. హిందీ చిత్రసీమలో నటించేటప్పుడు పెద్ద స్టార్ అని అనిపించుకోకపోతే వాళ్లు ఎంతో నిర్లక్ష్యం చేస్తారని వెల్లడించారు. కార్వాన్ చిత్రంతో 2018లో దుల్కర్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. READ ALSO: CM Revanth…