మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ “కన్నప్ప” ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు . అయితే ఈ సినిమాపై ప్రేక్షకులలో రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.కన్నప్ప సినిమాను ముందుగా నార్మల్ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలనీ మేకర్స్ భావించిన కూడా ఈ చిత్ర కథ డిమాండ్ పరంగా భారీ క్యాస్ట్ ను…
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మాణంలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నారు . రీసెంట్‌గా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ “కన్నప్ప”.. ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నాడు… మంచు విష్ణు కెరీర్లోనే ఈ సినిమా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే ప్రస్తుతం మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు. అందుకే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ని తీసుకుంటున్నారు.కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్,అలాగే లేడీ సూపర్ స్టార్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న క్రేజీ మూవీ “కల్కి 2898AD”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కల్కి మూవీ పూర్తి అయిన తర్వాత మారుతీ డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.అయితే ఈ రెండు సినిమాల గ్యాప్ లో ప్రభాస్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’లో ప్రభాస్ నటిస్తున్నాడు.కల్కి 2898 ఏడీ చిత్రం…
Hero Vishnu Manchu On Kannappa Movie: ‘కన్నప్ప’ కథ తన మనసుకు ఎంతో దగ్గరైందని హీరో మంచు విష్ణు అన్నారు. కన్నప్ప భక్తి భావాన్ని, చరిత్రని ప్రపంచమంతా తెలుసుకోవాలన్నదే తన అభిమతం అన్నారు. కామిక్ పుస్తకం సినిమాలానే ఉంటుందని మంచు విష్ణు తెలిపారు. మంగళవారం (మార్చి 19)న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్, ముఖేష్ రిషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.…
Kannappa: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం కథ ఆధారంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.గతంలో ఎప్పుడూ చూడని దృశ్య కావ్యంగా ఈ మూవీని తీర్చి దిద్దుతున్నారు. పీరియాడిక్ మైథలాజికల్ గా వస్తున్న ఈ సినిమాకు ది బ్రేవెస్ట్ వారియర్, ది అల్టిమేట్ డీవోటి అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు కన్నప్పు షూటింగ్ విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. థాయిలాండ్ లో…
Kannappa: కొన్నేళ్లుగా మంచు విష్ణు హిట్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. కానీ, అది మాత్రం విష్ణుకు అందడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా వవిష్ణు మంచి విజయాన్ని అనుకోవాలని కన్నప్పతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..
Nandamuri Balakrishna: మంచు వారబ్బాయి విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న కన్నప్ప చిత్రంపై జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు కు చాలా కాలంగా హిట్ సినిమా పలకరించలేదు.. చాలా కాలం గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు.. భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు.…