Kannappa : “కన్నప్ప” లో నటించబోతున్న ఆ స్టార్ హీరోయిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మాణంలో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నారు . రీసెంట్‌గా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ నుమేకర్స్ రిలీజ్ చేసారు.మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంది..
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంచు విష్ణు జలపాతం నుంచి కనిపిస్తూ బాణంను ఎక్కుపెడుతున్నట్లు చూపించారు . ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది..ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , మోహన్‌లాల్ తో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు..దీనితో ఈ సినిమాపై భారీ గా అంచనాలు పెరిగాయి . తాజాగా మరో అగ్ర నటి ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై మేకర్స్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇంతకు ముందు విష్ణు, కాజల్ కలిసి మోసగాళ్లు అనే సినిమాలో నటించారు. ఇక కన్నప్ప విషయానికి వస్తే.. ఇటీవల న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది .. తాజా సమాచారం ప్రకారం మేలో మొదలయ్యే తాజా షెడ్యూల్‌లో ప్రభాస్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
తాజావార్తలు
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
-
OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!