మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. ఈ మూవీని ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ సినిమాను 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కన్నప్ప టీం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న సంగతి
2025 సంక్రాంతి ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఇప్పటి నుంచే రిలీజ్ డేట్ పై కసరత్తులు చేస్తున్నారు మూవీ మేకర్స్. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అలాగే సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్ అయిన దసరాను కూడా టార్గెట్ చేస్త