యష్‌కు టాక్సిక్‌తో టెన్షన్ పెరుగుతోందని కన్నడ సినీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. రెండు ఏళ్లలో కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తయింది. మొదట హైప్ ఎలా పెంచారో ఇప్పుడు అదే హైప్ వల్ల ప్రెజర్ డబుల్ అయింది. సినిమా బడ్జెట్ ₹600 కోట్లకు పెరిగింది, ఇంకా యష్ రెమ్యునరేషన్ అదనం. ప్రొడక్షన్‌లో సమస్యల పర్వం కొనసాగుతోంది. రద్దయిన షెడ్యూల్స్, రీషూట్స్, క్యాస్టింగ్ మార్పులు, క్రూ అసంతృప్తి, ఇవన్నీ ప్రాజెక్ట్‌ను స్లోమోడ్‌లోకి నెట్టాయి. Also Read : Tollywood : తండ్రి…
సినిమాల మార్కెట్ పరిధి పెరుగుతూ పోతోంది. ప్యాన్ ఇండియా మేకింగ్ కామన్ అయింది. ఈ నేపథ్యంలో ఓ సౌత్ స్టార్ హీరోకి 5 సినిమాల్లో నటించటానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది ఓ సంస్థ. అయినా అతగాడు నో చెప్పేశాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా…! ఆ హీరో ఎవరు? ఆఫర్ ఇచ్చిన సంస్థ ఏది? అనే కదా మీ డౌట్… అక్కడకే వస్తున్నాం.కె.జి.ఎఫ్ తో ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారాడు కన్నడ…