‘ఫస్ట్ నైట్’ గురించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసే దాకా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలపై వివాదం నడుస్తోంది. రచితా రామ్ తన కన్నడ చిత్రం “లవ్ యూ రాచు”ను ప్రమోట్ చేస్తున్నప్పుడు విలేకరుల సమావేశంలో ఇటీవల చేసిన కామెంట్స్ వల్ల ఆమె కన్నడ క్రాంతి దళ్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలోని బోల్డ్ సన్నివేశాల గురించి, అలాంటి సన్నివేశాలు చేయడంపై ఆమె అభిప్రాయాల గురించి ఓ జర్నలిస్ట్ రచితను…