టాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్న ఇద్దరు కన్నడ కస్తూరీలు యంగ్ హీరోలతోనే నటించాలన్న బేరియర్స్ చెరిపేస్తున్నారు. సీనియర్ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సై అంటున్నారు. రష్మిక ఇచ్చిన స్ఫూర్తితో టాలీవుడ్‌లో దూసుకుపోవాలని ట్రై చేస్తున్న భామల్లో ఆషికా రంగనాథ్ ఒకరు. అమిగోస్ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ ఈ కన్నడ కస్తూరీ సెకండ్ మూవీనే టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో నా సామిరంగాలో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. ఈ టూ ఫిల్మ్స్ ప్లాప్ గా నిలిచాయి. టీటౌన్ కెరీర్…