Home
Kannada Actress
Kannada Actress News
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతార హీరోయిన్!
RC17 – Rukmini Vasanth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం #RC17. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం… -
Rukmini Vasanth : బాలీవుడ్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న..
‘కాంతార 2’ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి జనాల్ని మెప్పించిన బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది. భాషతో సంబంధం లేకుండా చేతినిండా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈమె, త్వరలో బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా పలకరించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రుక్మిణి, హిందీ గురించి ఓపెన్‌గా మాట్లాడింది.. Also Read : Lenin : ‘లెనిన్’ హిట్ కోసం అఖిల్.. స్పెషల్ ఎఫర్ట్ ‘ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా హిందీ తనకు… -
Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరెంట్స్ ఎవరో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే
Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరు మార్మోగిపోతోంది. కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకుంది. మొన్నటి దాకా వరుస ప్లాపులు అందుకున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు మంచి బ్రేక్ దొరికింది. అయితే ఆమె పేరెంట్స్ ఎవరో తెలిస్తే మాత్రం సెల్యూట్ చేయకుండా ఉండలేరేమో. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన ఆర్మీ ఆఫీసర్. 2007 పాకిస్థాన్ తో జరిగిన యురి సరిహద్దు యుద్ధంలో భీకరంగా పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయనకు కర్ణాటక ప్రభుత్వం… -
Thanuja Puttaswamy : నాన్న మూడేళ్లు మాట్లాడలేదు.. చేదు ఘటన చెప్పిన తనూజ
Thanuja Puttaswamy : బిగ్ బాస్ సీజన్-9 నేడు అట్టహాసంగా స్టార్ట్ అయింది. తొలిరోజు కంటెస్టెంట్లు వరుసగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో తనూజ గౌడ మొదటగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ.. గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. నేను స్కూల్ ఏజ్ నుంచే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ను. చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని. నాకు చదువు అంటే… -
Soumya Rao : అక్కడ చేతులేశాడు.. రాత్రంతా బస్టాండ్ లోనే.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
Soumya Rao : జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయిపోయింది సౌమ్యరావు. కన్నడ బ్యూటీ అయినా.. తెలుగులో మంచి పాపులర్ అయిపోయింది. ఇప్పుడు తాను యాంకర్ గా ఉన్నా.. అంతకు ముందు పడ్డ కష్టాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. తాజాగా మరోసారి బయట పెట్టేసింది. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పుడు మా నాన్న చేసిన అప్పులు భరించలేక అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పులోళ్లు వచ్చి మా అమ్మను తిట్టేవాళ్లు. ఓ… -
Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్‌లో రన్యారావు భర్త పాత్ర.. డీఆర్ఐ నెక్ట్స్ ప్లాన్ ఇదే!
బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. డీఆర్ఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తు్న్నారు. ఈ కేసులో అరెస్టైన నటి రన్యారావు దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ దిశగా దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె స్నేహితుడు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో రన్యారావు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. -
Tollywood : కొత్త ఏడాదిలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న కన్నడ కస్తూరీలు
గతంలో ఎంతో మంది కన్నడ భామలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించినా రష్మిక మందన్న సక్సెస్ తర్వాత క్యూలైన్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ శాండిల్ వుడ్ నుండి కొత్త అందాలు టీటౌన్ లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ ను కలర్ ఫుల్ చేస్తున్నాయి. అలాగే ఈ ఏడాది కూడా ఇద్దరు క్రేజీయెస్ట్ భామలు టీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేజీఎఫ్ తో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మారినట్లే కన్నడ కస్తూరి శ్రీనిధి… -
Samyuktha Hegde : చీ..ఛీ.. అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా.. హెగ్డేపై నెటిజన్స్ ట్రోలింగ్
నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇదే. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని హల్ చల్ చేసింది. తాజాగా స్విమ్మింగ్ డ్రెస్ ల్లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్ల మాత్రం సంయుక్త హెగ్డేను ట్రోలింగ్ చేస్తున్నారు. -
Suchendra Prasad: పవిత్రా లోకేష్ పై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు..
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, కన్నడ సీనియర్ నటి పవిత్రా లోకేష్ రిలేషన్ వివాదాస్పదమయిన విషయం విదితమే.. -
Pavitra Lokesh: అవును.. నేను నరేష్ కు తోడుగా ఉంటున్నాను..!
గత కొన్ని రోజులుగా ఏ ఛానెల్ చూసినా, ఏ వెబ్ సైట్ చూసినా నరేష్, పవిత్రా లోకేష్ పేర్లే వినిపిస్తున్నాయి. ఈ జంట గత కొన్ని రోజులుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.
తాజావార్తలు
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!