‘కాంతార 2’ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి జనాల్ని మెప్పించిన బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉంది. భాషతో సంబంధం లేకుండా చేతినిండా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈమె, త్వరలో బాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా పలకరించడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రుక్మిణి, హిందీ గురించి ఓపెన్‌గా మాట్లాడింది.. Also Read : Lenin : ‘లెనిన్’ హిట్ కోసం అఖిల్.. స్పెషల్ ఎఫర్ట్ ‘ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా హిందీ తనకు…
Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరు మార్మోగిపోతోంది. కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకుంది. మొన్నటి దాకా వరుస ప్లాపులు అందుకున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు మంచి బ్రేక్ దొరికింది. అయితే ఆమె పేరెంట్స్ ఎవరో తెలిస్తే మాత్రం సెల్యూట్ చేయకుండా ఉండలేరేమో. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన ఆర్మీ ఆఫీసర్. 2007 పాకిస్థాన్ తో జరిగిన యురి సరిహద్దు యుద్ధంలో భీకరంగా పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయనకు కర్ణాటక ప్రభుత్వం…
Thanuja Puttaswamy : బిగ్ బాస్ సీజన్-9 నేడు అట్టహాసంగా స్టార్ట్ అయింది. తొలిరోజు కంటెస్టెంట్లు వరుసగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో తనూజ గౌడ మొదటగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ.. గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. నేను స్కూల్ ఏజ్ నుంచే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ను. చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని. నాకు చదువు అంటే…
Soumya Rao : జబర్దస్త్ యాంకర్ గా ఫుల్ ఫేమస్ అయిపోయింది సౌమ్యరావు. కన్నడ బ్యూటీ అయినా.. తెలుగులో మంచి పాపులర్ అయిపోయింది. ఇప్పుడు తాను యాంకర్ గా ఉన్నా.. అంతకు ముందు పడ్డ కష్టాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేది. తాజాగా మరోసారి బయట పెట్టేసింది. నేను ఎన్నో కష్టాలు పడి ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పుడు మా నాన్న చేసిన అప్పులు భరించలేక అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పులోళ్లు వచ్చి మా అమ్మను తిట్టేవాళ్లు. ఓ…
బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. డీఆర్ఐ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తు్న్నారు. ఈ కేసులో అరెస్టైన నటి రన్యారావు దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఆ దిశగా దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇటీవల ఆమె స్నేహితుడు తరుణ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో రన్యారావు సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
గతంలో ఎంతో మంది కన్నడ భామలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించినా రష్మిక మందన్న సక్సెస్ తర్వాత క్యూలైన్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ శాండిల్ వుడ్ నుండి కొత్త అందాలు టీటౌన్ లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ ను కలర్ ఫుల్ చేస్తున్నాయి. అలాగే ఈ ఏడాది కూడా ఇద్దరు క్రేజీయెస్ట్ భామలు టీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేజీఎఫ్ తో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మారినట్లే కన్నడ కస్తూరి శ్రీనిధి…
నటి సంయుక్త హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఇదే. ఈ శాండిల్ వుడ్ బ్యూటీ ఆ మధ్య బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని హల్ చల్ చేసింది. తాజాగా స్విమ్మింగ్ డ్రెస్ ల్లో స్విమ్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్ల మాత్రం సంయుక్త హెగ్డేను ట్రోలింగ్ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఏ ఛానెల్ చూసినా, ఏ వెబ్ సైట్ చూసినా నరేష్, పవిత్రా లోకేష్ పేర్లే వినిపిస్తున్నాయి. ఈ జంట గత కొన్ని రోజులుగా లివింగ్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.