కన్నడ స్టార్ హీరోయిన్ చైత్ర హలికేరి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వలన తనకు ప్రాణహాని ఉందని తెలుపుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడలో ‘గురుశిష్యారు’, ‘శ్రీ దానమ్మ దేవీ’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న చైత్ర కొన్నేళ్ల క్రితం బాలాజీ పోత్రాజ్ ను వివాహమాడింది. వివాహం అయ్యిన దగ్గరనుంచి ఆమెను భర్త, మామ ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. ఇక తాజగా ఆ బాధలను భరించలేని చైత్ర పోలీసులను ఆశ్రయించింది. తన భర్త, మామ బాలజీ పోత్రాజ్,…
కన్నడ సీరియల్ నటి రష్మీ ప్రభాకరన్ ఎట్టకేలకు తన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్నేళ్లుగా అమ్మడు నిఖిల్ భార్గవ్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. ఏప్రిల్ 25న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇక ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా తెలపడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో రష్మీ…
సినిమా .. ఓ రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎవరిని నమ్మకూడదు. అలా నమ్మితే మోసపోవడం ఖాయం. ఎంతోమంది మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తారు. తాజగా ఒక నిర్మాత కూడా ఒక నటిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన శారీరక కోరికలు తీర్చుకొని పెళ్లి అనేసరికి ముఖం చాటేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక అతడి బెదిరింపులు తట్టుకోలేని ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిర్మాత గుట్టు బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం…