స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా…
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ను వైజాగ్‌లో నిర్వహించారు. నటులు సూర్య, బాబీ దేవోల్, దేవిశ్రీ ప్రసాద్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోలపై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎవరెవరు గురించి ఏమన్నారు అంటే.. మెగాస్టార్ చిరంజీవి : నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలామంది…
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా కంగువ. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిసున్న ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం చెన్నైలో ‘కంగువా’ ఆడియో రిలీజ్ చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో సూర్య…
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తున్న పాన్-ఇండియా యాక్షన్ ఫాంటసీ డ్రామా కంగువ. ఈ సినిమా సూర్య కెరీర్‌లో మరియు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రానుంది. ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలిగా ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య కు జోడిగా బాలీవుడ్ దిశా పటానీ నటిస్తున్నారు. అలాగే బాబీ డియోల్ విలన్ రోల్ లో నటించారు. సూపర్ హిట్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వం వహించిన ఈ…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కంగువా’. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కింది. పాన్ ఇండియా బాషలలో అత్యంత భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించారు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న కంగువ వాస్తవానికి అక్టోబరు 10న దసరా కానుకగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో దసరా రేస్ నుండి తప్పుకుంది. ఇటీవల కంగువ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు మేకర్స్. అందులో భాగంగా ముంబై లో…
ఆరు పదుల వయసులో వరుస సినిమాలు, టాక్ షోస్ తో నందమూరి బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఒక పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలలు తో అన్‌స్టాపబుల్’ స్టార్ అఫ్ టాలీవుడ్ అని ప్రేక్షకులతో జేజేలు పలికించుకుంటున్నారు. ఇక ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్’ టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసాడు ఈ నందమూరి హీరో. బాలయ్యలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ టాక్ షో. అటు వ్యూస్ పరంగాను అన్‌స్టాపబుల్’ టాక్‌షో రికార్డులు…
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా రానున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సి ఉండగా ‘వేట్టయాన్’ కారణంగా…