కంగనా అంటేనే కంగు తినిపించే క్యారెక్టర్! ఎప్పుడూ తన మాటలతో కంగుతినిపించే కంగనా ఈ సారి లుక్స్ తో షాకిచ్చింది! ‘ధక్కడ్’ సినిమా ముగింపు సందర్భంగా హాట్ డ్రస్ లో కుర్రాళ్ల మతులు పొగొట్టింది! ఇప్పటికే ‘తలైవి’ సినిమా పూర్తి చేసిన కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ విడుదల కోసం ఎదురు చూస్తోంది. అయితే, ఆమె ఇప్పుడు మరో సినిమా కూడా షూటింగ్ పార్ట్ పూర్తి చేసింది. ‘ధక్కడ్’ సినిమాలో ఏజెంట్ అగ్నిగా నటిస్తోన్న డేరింగ్ అండ్…