కంగనా హాట్ హాట్ ఫోజులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా అంటేనే కంగు తినిపించే క్యారెక్టర్! ఎప్పుడూ తన మాటలతో కంగుతినిపించే కంగనా ఈ సారి లుక్స్ తో షాకిచ్చింది! ‘ధక్కడ్’ సినిమా ముగింపు సందర్భంగా హాట్ డ్రస్ లో కుర్రాళ్ల మతులు పొగొట్టింది! ఇప్పటికే ‘తలైవి’ సినిమా పూర్తి చేసిన కంగనా రనౌత్ జయలలిత బయోపిక్ విడుదల కోసం ఎదురు చూస్తోంది. అయితే, ఆమె ఇప్పుడు మరో సినిమా కూడా షూటింగ్ పార్ట్ పూర్తి చేసింది. ‘ధక్కడ్’ సినిమాలో ఏజెంట్ అగ్నిగా నటిస్తోన్న డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ కెమెరా ముందు తన పని పూర్తి చేసేసింది. యూరప్ లో ఒక లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన టీమ్ ‘ధక్కడ్’ పిక్చరైజేషన్ ముగించేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని సినిమా జనం ముందుకు రావాల్సి ఉంది.
‘ధక్కడ్’ ర్యాప్ పార్టీ సందర్భంగా కెమెరాకు ఫోజిచ్చింది కంగనా. ఈసారి అల్ట్రా మోడ్రన్ గా ప్రత్యక్షమైంది. యద అందాలు ఎగిసిపడేలా డ్రస్సింగ్ చేసిన ‘ఫ్యాషన్’ మూవీ స్టార్ స్టైల్ విషయంలో తనకు ఎదురులేదని నిరూపించుకుంది. జట్టుని సిగలా చుట్టి తలపైన ముడివేసిన అందాల రాశి చూసే రసికుల మనసుల్ని కూడా మెలిపెట్టేసింది…
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!