Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
Kane Williamson Leave New Zealand Captaincy: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్టు కెప్టెన్సీ వదిలేసిన కేన్.. వన్డే, టీ20 సారథ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అంతేకాదు 2024-25 సీజన్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా తిరస్కరించాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2024లో కివీస్ ఘోర వైఫల్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో…