Vizianagaram Incident: యువకుడి వికృత చేష్టలు.. నిండు గర్భిణీ ఇంటి ముందు అసభ్య ప్రవర్తన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizianagaram Incident: విజయనగరం నగరంలోని ఏపీఎస్బీ 5వ బెటాలియన్ ఎదుట ఉన్న కృష్ణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి తన భార్య, మేనకోడలు, తల్లి తో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో పృథ్వి అనే యువకుడు నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇంటి పక్కన ఉన్న నారింజ చెట్టు నుంచి కాయలు కోస్తున్న సమయంలో కళ్యాణ్ తల్లి, పృథ్వి మధ్య వాగ్వాదం జరిగింది. కాయలు ఎవ్వరిని అడిగి కోస్తున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి కుటుంబాల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
Read Also: Trump: ట్రంప్ చైనా టూర్‌పై సందిగ్ధం.. కారణమిదేనా?
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఈ గొడవల నేపథ్యంలో కళ్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న పృథ్వి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిండు గర్భిణీ అయిన కళ్యాణ్ భార్య ఇంటి ముందు కూర్చుంటే ఆమెకు ఎదురుగా నిలబడి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నాడని చెబుతున్నారు. అంతేకాదు రాత్రి సమయంలో మద్యం తాగి వచ్చి, సీసీ కెమెరా ముందు కూడా అసభ్య ప్రవర్తనకు దిగుతున్నాడని బాధితులు తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదుకావడంతో కళ్యాణ్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!