Hrithik Roshan: బాలీవుడ్ క్రిటిక్ ను అని చెప్పుకొస్తూ స్టార్ లందరి మీద సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేత తిట్టించుకోవడం కమల్ ఆర్ ఖాన్ కు అలవాటు గా మారిపోయింది. సినిమా బావున్నా, బాలేకున్నా ఈయన మాత్రం తనకు నచ్చినట్లు చెప్పి ప్రేక్షకులకు విరక్తి వచ్చేలా చెప్పి విసిగిస్తూ ఉంటాడు.
కళలకు, కళాకారులకు హద్దులన్నవి లేవని ఈ ‘గ్లోబలైజేషన్’ అవతరించక మునుపే పెద్దలు చాటింపు వేశారు. దాంతో ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి జనం సైతం సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలోనూ మన దేశంలో ఓ కువిమర్శకుడు ఉత్తరం, దక్షిణం అన్న భేదాలు చూపిస్తూ తన కుల్లును బయటపెట్టుకుంటున్నాడు. తనకు తాను విమర్శకుడినని ప్రకటించుకున్న కమాల్ ఆర్. ఖాన్ మొన్న ‘ట్రిపుల్ ఆర్’ విడుదలైన సమయంలో బాలీవుడ్ లో ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాగానే, తట్టుకోలేక…
బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ మరోసారి వివాదాస్పద ట్వీట్ తో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మాత్రం ఆయన కామెంట్స్ చేయడానికి దిశా పటాని బర్త్ డే సందర్భం అయింది. ఈ రోజు దిశా పటాని పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా దిశా పటానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. “డియర్ దిశాపటాని నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ముసలి హీరోల పక్కన చాలా భయంకరంగా కనిపిస్తున్నావు.…