లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టిన విక్రమ్ మూవీ, కమల్ హాసన్ ని యాక్షన్ హీరోగా మరోసారి పరిచయం చేసింది. ఒక బీస్ట్ ఫైట్ చేసినట్లు కమల్ హాసన్, క్లైమాక్స్ లో గన్స్ ఫైర్ చేస్తుంటే ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు. దీంతో కమల్ హాసన్ మళ్లీ టాప్ హీరోల రేస్ లోకి వచ్చేసాడు. ప్రస్తుతం శంకర్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న కమల్…