విక్రమ్ సినిమాతో ఎవరు ఊహించని రేంజ్ కంబ్యాక్ ఇచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్. చాలా ఏళ్ల తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన కమల్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నాడు. ఇప్పటికే శంకర్ తో ఇండియన్ 2 కంప్లీట్ చేసిన కమల్, ఇండియన్ 3 కోసం మరో నెల రోజుల డేట్స్ ఇచ్చాడు. ఇండియన్ 2తో పాటే 3 కూడా షూటింగ్ జరుపుకుంది కాబట్టి నెల రోజుల్లో బాలన్స్ పార్ట్ ని…