Kalyani Priyadarshan : కల్యాణి ప్రియదర్శిన్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాలో ఘాటుగా పరువాలను ఆరబోస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న కొత్తలోక సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆ సినిమా రిజల్ట్ తో ఆమెకు మంచి ఛాన్సులు క్యూ కడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాను వేడెక్కించడమే పనిగా పెట్టుకున్నట్టు ఉంది. Read Also : Baahubali Epic : బాహుబలి ఎపిక్…
అక్కినేని అఖిల్‌తో ‘హలో’లో పలకరించిన కళ్యాణి ప్రియదర్శని ఆతర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్ చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఆరంభం పర్వాలేదు అనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవడంతో ట్రాక్ మారిపోయింది. దాంతో టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయి తమిళ,మలయాల చిత్రాలపై శ్రద్ధ చూపిస్తోంది. మలయాళంలో మొదటి సినిమా ‘మరక్కార్’ డిజాస్టర్ అయినా తరువాత చేసిన హృదయం మూవీతో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుసగా బ్రో డాడీ, తాలుమల్ల, శేషం మైకెల్ ఫాతిమా,…
ఏ మూహుర్తాన లక్కీ భాస్కర్ సినిమాలో నటించాడో కానీ దుల్కర్ సల్మాన్‌ను లక్కీ హీరోగా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. అయితే ప్లాప్ భామలు కూడా దుల్కర్ ని లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు దుల్కర్ పైనే భారం మోపారు. గుంటూరుకారం మూవీలో అవకాశం చేజారిన తర్వాత ముంబై చెక్కేసిన పూజా హెగ్డే ఇప్పుడు దుల్కర్ 41తో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్‌గా స్టార్టైన ఈ మూవీ సెట్‌లోకి…