నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా డిసెంబర్ 29న ఆడియన్స్ ముందుకి వచ్చింది. అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచి కంటెంట్ ఇవ్వడంతో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగాయి. రిలీజ్ డేట్ చాలా సార్లు మిస్ చేసుకున్న ఈ మూవీ మొదటిసారి చెప్పిన డేట్ కే రిలీజ్ చేసి ఉంటే కళ్యాణ్ రామ్ కెరీర్ లో డెవిల్ మరో బింబిసారా అయ్యి ఉండేది. టాక్ యావరేజ్…
హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. బింబిసారతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టిన కళ్యాణ్… లేటెస్ట్ గా డెవిల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా సో సో రిజల్ట్ నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ డెవిల్‌గా అదరగొట్టాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌తో దుమ్ములేపాడని అంటున్నారు. దీంతో.. బింబిసార తర్వాత కళ్యాణ్…
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ సలార్ డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ సినిమాతో పోటీ పడడానికి మిగతా సినిమాలేవి సాహసం చేయడం లేదు. షారుఖ్ ఖాన్ కూడా సలార్ మ్యానియాలో కొట్టుకుపోయేలా ఉన్నాడంటే… ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు కానీ సలార్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు డిసెంబర్ 21న డంకీ రిలీజ్ చేస్తున్నారు. నార్త్ సంగతి పక్కన పెడితే… సౌత్‌లో మాత్రం సలార్‌ను తట్టుకోవడం ఎవ్వరి…
Kalyan Ram Devil: బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా స్పై త్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినామాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏంజెట్ గా నటిస్తున్నారు. నవంబర్ 24న రిలీజ్ కానున్న డెవిల్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయన్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ మళయాళ బ్యూటీ…
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఆ తర్వాత చేసిన ‘అమిగోస్’ సినిమాతో ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ‘అమిగోస్’ సినిమాపై ఉన్న అంచనాల కారణంగా బ్రేక్ ఈవెన్ మార్క్ అయినా రీచ్ అయ్యింది కానీ లేదంటే నష్టాలు ఫేస్ చెయ్యాల్సి వచ్చేది. కళ్యాణ్ రామ్ మాత్రం తను ప్లే చేసిన మూడు పాత్రలకీ న్యాయం చేశాడు. అమిగోస్ నుంచి బయటకి వచ్చేసిన…
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘అమిగోస్’ కాగా మరొకటి అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’. ఈ రెండు సినిమాల్లో ‘అమిగోస్’ షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఇక ‘డెవిల్’ సినిమా విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా కనిపించనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్బ్…