Kalyan Dev: మెగాస్టార్ అల్లుడు.. కళ్యాణ్ దేవ్ గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.. వీరికి నవిష్క అనే కూతురు కూడా ఉంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబయిలో సౌకర్యవంతమైన అవుట్ ఫిట్ తో స్మార్ట్ లుక్ లో కనిపించాడు. చరణ్‌తో పాటు ఆయన సోదరి శ్రీజ, పెంపుడు కుక్క రైమ్ కూడా ఉండడం గమనార్హం. ఈ పిక్ లో చరణ్ లేత గోధుమరంగు టీ-షర్ట్‌లో దానికి మ్యాచింగ్ జాకెట్, నీలిరంగు జీన్స్ ధరించాడు. చెర్రీ పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ తన సోదరితో కలిసి ముంబైలో ఎందుకు ఉన్నారనే విషయంపై క్లారిటీ లేదు.…
మెగాస్టార్ చిరంజీవి మూడో కూతురు శ్రీజ ఆమె భర కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అనే వార్త గతకొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2016లో కళ్యాణ్ దేవ్, శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరికి నవిష్క అనే పాప ఉంది. ఇక చిరు అల్లుడిగా మారక కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంటర్ అయ్యాడు. కొన్ని సినిమాలు తీసినప్పటికి అవి ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలల…
అక్కినేని నాగ చైతన్య- సమంత విసకుల తరువాత సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్ జువాల్కర్ పేరు మారుమ్రోగింది విషయం తెలిసిందే.. అతని వలనే వారిద్దరూ విడిపోయారని కొందరు.. సామ్ కి ప్రీతమ్ లేనిపోనివి కల్పించి చెప్పాడని మరికొందరు రూమర్స్ పుట్టించారు. ఇక వాటికి ఆజ్యం పోస్టు ప్రీతమ్ కూడా ఇన్ డైరెక్ట్ గా సామ్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్లు పెట్టాడు. దీంతో చై అభిమానులు అతడిని ఆడేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సమంత తనదైన శైలిలో రియాక్ట్…
మెగా ఫ్యామిలీ లో ఒక జంట విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ఆమె భర్త కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఆ విభేదాలు విడాకుల వరకు వెళ్లినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. మెగా ఫ్యామిలీ ప్రతి ఫొటోలోని కళ్యాణ్ దేవ్ ఖచ్చితంగా ఉంటాడు. ఇటీవల మెగా ఫ్యామిలీ దీపావళీ సంబరాల్లో ఆయన…
మెగా మేనల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన తాజా చిత్రం సూపర్ మచ్చి. రియా చక్రవర్తి – రచితా రామ్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా కాలమే అయింది. గతేడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.…
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఈ మూవీతోనే దర్శకుడిగా సానా బుచ్చిబాబు సైతం ఇంట్రడ్యూస్ అయ్యాడు. వైష్ణవ్ తేజ్ మరో రెండు మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు కానీ బుచ్చిబాబు మాత్రం అధికారికంగా ఏ సినిమాకూ కమిట్ కాలేదు. ఎన్టీయార్ తో మూవీ చేయాలన్నది చిరకాల కోరిక అని బుచ్చిబాబు చెబుతున్నాడు కానీ ఇప్పట్లో ఈ యంగ్ డైరెక్టర్ కు యంగ్ టైగర్ ఎన్టీయార్ డే్ట్స్ ఇచ్చే…