Kalpana: ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. ఎవరో చెప్పినట్లు అలలు లేని సముద్రం.. కష్టాలు లేని జీవితం ఉండదు అన్నట్లు.. ప్రతి మనిషి జీవితంలోనూ ఆటుపోట్లు ఉంటాయి. వాటికి ఎదురునిలబడి పోరాడితేనే గెలుపు సొంతమవుతుంది. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అలా గెలిచి నిలబడినవారే.