యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఒకరకంగా చుస్తే ప్రభాస్ ఉన్నంత బిజీగా టాలీవుడ్ లో ఇతర హీరోలు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు, అంత బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను ఓకే చేశారు. సాహూ, రాధేశ్యామ్. ఆదిపురుష్, సలార్ సినిమాలతో ఏడాదికి ఒక సినిమా చొప్పున రిల�