సలార్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘కల్కి’. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898ఎడి పై భారీ అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్‌గా ఊహించని రేంజ్‌లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకే… ప్రమోషన్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి గ్లింప్స్‌ను హాలీవుడ్ సినిమాల తరహాలో అమెరికాలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇప్పుడు టీజర్‌ను కూడా హాలీవుడ్ గడ్డపైనే రిలీజ్…