గత నెల రోజులుగా నాన్ స్టాప్‌గా ఎక్కడ చూసిన ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ అవగా… అంతకుముందు ట్రైలర్, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్‌తో రచ్చ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత డే వన్ రికార్డులు మొదలుకొని… సలార్ ఫైనల్ కలెక్షన్స్ వరకు సోషల్ మీడియాను కబ్జా చేశాడు ప్రభాస్. సంక్రాంతి సినిమాలు థియేటర్లోకి వచ్చే వరకు మూడు వారాల పాటు సలార్‌దే హవా నడిచింది. ఇప్పటికే 700…
ది మచ్ అవైటెడ్ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. సస్పెన్స్ ని రివీల్ చేస్తూ… కౌంట్ డౌన్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కల్కి 2898AD రిలీజ్ డేట్ ని వైజయంతి మూవీస్ ప్రకటించింది. బ్రాండ్ న్యూ పోస్టర్ తో హాలీవుడ్ స్టైల్ డిజైన్ తో కల్కి 2898 ఏ డేట్ కి ఆడియన్స్ ముందుకి వస్తుందో చెప్పేసారు. నిజానికి కల్కి సంక్రాంతి నుంచి వాయిదా పడినప్పుడే ఈ సినిమా ఎప్పుడు…