స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సత్తా చాటి, అనంతరం సౌత్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే, ఇటీవల ఆమెను తీసుకున్న ‘కల్కి’ యూనిట్‌తో పాటు, ‘స్పిరిట్’ యూనిట్ కూడా ఆమెతో సినిమాలు చేయలేమని సినిమాల నుంచి తప్పించారు. అయితే, ఈ విషయం మీద చాలా రకాల చర్చలు జరిగాయి, ట్రోలింగ్స్ జరిగాయి. చివరికి, ఆమె ఈ అంశం మీద స్పందించింది. తాజాగా, పేర్లు ప్రస్తావించకుండా,…
Deepika Padukone : దీపిక పదుకొణె ఈ నడుమ బాగా ట్రోల్ అవుతోంది. స్పిరిట్ సినిమా కోసం తీసుకుంటే నానా రకాల కండీషన్లు పెట్టేసింది. 8 గంటలే పని చేస్తానని.. రెమ్యునరేషన్ ఎక్కువ ఇవ్వాలని, లాభాల్లో వాటాకావాలని, కొన్ని రకాల సీన్లు ఉండొద్దని.. తనకు అనుకూలంగా ఉన్న రోజుల్లోనే షూటింగ్ పెట్టాలని కండీషన్లు భారీగా పెట్టేయడంతో సందీప్ సీరియస్ అయ్యాడు. దెబ్బకు ఆమెను తీసేసి త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. దాంతో దీపికపై చాలా ట్రోల్స్ వచ్చాయి. వాటిపై…
Kalki : చాలా ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను ప్రకటించింది. ఇందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప-2)కి ఎంపికవగా.. ఉత్తమ చిత్రం(కల్కి) సినిమా ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి) ఎంపికయ్యారు. ఇలా కల్కి సినిమాకే రెండు అవార్డులు దక్కాయి. దీంతో కల్కి మూవీ టీమ్ ఈ అవార్డులపై స్పందించింది. ఈ అవార్డులు మా బాధ్యతను మరింత పెంచాయంటూ ప్రకటించింది. దీనిపై మూవీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్పందిస్తూ.. తమ…
Gaddar Awards:తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను నటీనటులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ అవార్డుల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రముఖ సినీ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ కమిటీ ఏర్పాటు చేయగా.. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించిన సినిమా అవార్డ్స్ ను ప్రకటించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ఇవాళ అవార్డులను ప్రకటించారు. “అవార్డుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం…
Allu Arjun Review for Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న క్రమంలో సినీ, రాజకీయ సెలబ్రిటీలు తన స్పందన తెలియ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. కల్కి 2898 AD బృందానికి కుడోస్. ఇది…
ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్! ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ ను ఎట్టకేలకి రిలీజ్ చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ రిలీజ్ డేట్…
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో., నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలు కాగా., కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడానికి సిద్ధమవుతోంది. Also Read:…
Disha Patani: సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే అందులో ఆ పాత్ర పేరుతో నటీనటులు ఫేమస్ అవుతారు. ఇంకొందరు వారు చేసిన యాడ్స్ వలన.. ఉపయోగించే వస్తువుల వలన ఫేమస్ అవుతారు.
ఒకప్పుడు చిన్న సినిమాల నిర్మాతగా పయనం మొదలుపెట్టి, నేడు అగ్రకథానాయకులతోనూ చిత్రాలు నిర్మించే స్థాయికి చేరుకున్నారు సి.కళ్యాణ్. తెలుగు సినిమా రంగంలో పలు శాఖల్లో అధ్యక్షునిగా పనిచేసిన సి.కళ్యాణ్, ఒకప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ప్రెసిడెంట్ గానూ సేవలు అందించారు.