Kalki 2898 AD: కల్కి సినిమాకి బన్నీ రివ్యూ..అవుట్ స్టాండింగ్ అంటూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Review for Kalki 2898 AD Movie: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న క్రమంలో సినీ, రాజకీయ సెలబ్రిటీలు తన స్పందన తెలియ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చేశాడు. కల్కి 2898 AD బృందానికి కుడోస్. ఇది ఒక అవుట్ స్టాండింగ్ విజువల్ వండర్. ఈ ఎపిక్ కి ఒక బ్యాక్ బోన్ గా నిలిచినందుకు నా ప్రియ మిత్రుడు ప్రభాస్‌గారికి రెస్పెక్ట్. సూపర్ హీరోయిక్ ప్రెజెన్స్ తో ప్రభాస్ ఆకట్టుకున్నాడు. అమితాబ్ బచ్చన్ జీ, మీరు నిజంగా స్ఫూర్తిదాయకం… మాటలు లేవు. కమల్ హాసన్ సార్ తదుపరి పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా, ప్రియమైన దీపికా పదుకొనే, మీరు అప్రయత్నంగా అద్భుతంగా ఉన్నారు.
Vijay Deverakonda: ట్రోల్స్ గీల్స్ జాన్తానై.. కొండన్న భలే ఇచ్చాడుగా స్ట్రోకు!
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ప్రియమైన దిశా పటానీ మీ ప్రెజెన్స్ ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్ & మేకప్‌లో కళాకారులందరికీ మరియు సాంకేతిక సిబ్బందికి అభినందనలు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని పెంచినందుకు వైజయంతీ ఫిల్మ్స్ మరియు అశ్విని దత్ చలసాని, స్వప్న దత్ చలసాని, ప్రియాంక దత్‌లకు ప్రశంసలు. ఇక కెప్టెన్ నాగ్ అశ్విన్ గారు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడిని విస్మయానికి గురి చేశారు. మా తరానికి చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ కి అభినందనలు. చివరగా, భారతదేశం నుండి మన సాంస్కృతిక సున్నితత్వంతో కూడిన సినిమా ప్రపంచ దృశ్యమాన దృశ్యాల ప్రమాణాలకు సరిపోలుతుందని అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Kudos to #Kalki2898AD team. Outstanding visual spectacle .
Respect for my dear friend #Prabhas garu for empowering this epic . Entertaining super heroic presence. @SrBachchan Ji, you are truly inspirational… no words 🙏🏽 . Adulation to our @ikamalhaasan sir looking fwd for…
— Allu Arjun (@alluarjun) June 29, 2024
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!