ప్రభాస్‌తో నటించే ఛాన్స్ అంటే ఎవ్వరు వదులుకుంటారు? అందులోను మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్‌కు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదు. అందుకే… ప్రభాస్ కోసం స్పెషల్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట అమ్మడు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ… ప్రభాస్ సినిమాలో సీత అనే న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్…
ప్రభాస్… నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా కల్కి 2898 AD. మే 9న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మచ్ అవైటెడ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటివరకు చూడని ఫ్యూచరిస్టిక్ సినిమాని నాగ్ అశ్విన్ చూపించబోతున్నాడు. ఇండియన్ మైథాలజీకి మోడరన్ టచ్ ఇచ్చి కల్కిని రూపొందిస్తున్న నాగి… కల్కి కోసం చాలా మంది స్టార్స్ ని దించాడు. ఇప్పటికే పార్ట్…
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ప్రభాస్ ఖాతాలో పడేది. నెవర్ బిఫోర్ కంబ్యాక్ ని ప్రభాస్ ఇచ్చే వాడు కానీ సలార్ డిలే అయ్యి ప్రభాస్ కంబ్యాక్ ని కాస్త వాయిదా వేసింది. లేటెస్ట్ రిలీజ్ డేట్ ప్రకారం డిసెంబర్ 22న డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి రెడీ అయ్యింది. ప్రమోషన్స్ ని మళ్లీ మొదలుపెట్టాలి అంటే సలార్ ట్రైలర్ బయటకి రావాల్సిందే.…